Ponnam Vs Adloori.
Minister Ponnam Prabhakar responded to the issue of the comments made by the minister. Although he did not say that, he said that he was apologizing for the hurt caused to Adluri Laxman according to what was reported in the newspapers. Meanwhile, two days ago, during the ministers' press meet, there was a campaign that associate minister Adluri Laxman called Ponnam a "dunnapothu". Due to this, there was a lot of criticism against Ponnam, and TPCC President Mahesh Kumar Goud stepped in and spoke to the two ministers and had breakfast with them.
దున్నపోతు వ్యాఖ్యల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం అడ్లూరి లక్ష్మణ్ బాధపడిన దానికి క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాగా రెండు రోజుల క్రితం మంత్రుల ప్రెస్ మీట్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పొన్నం దున్నపోతు అన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున పొన్నంపై విమర్శలు రావడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి ఇద్దరు మంత్రులతో మాట్లాడి.. వారితో బ్రేక్ ఫాస్ట్ చేశారు.
#ponnamprabhakar
#adloorilaxman
#telangana

Also Read

ఎలా మెత్తబడ్డాడో గానీ.. :: https://telugu.oneindia.com/news/telangana/ponna-prabhakar-and-adluri-lakshman-share-breakfast-to-mend-ties-455085.html?ref=DMDesc

పొన్నం Vs అడ్లూరి, జూబ్లీహిల్స్ పోల్ వేళ మంత్రుల రచ్చ..కొత్త మలుపు..!! :: https://telugu.oneindia.com/news/telangana/minister-ponnam-comments-and-adluri-laxman-recation-leads-to-new-controvery-in-t-congress-454929.html?ref=DMDesc

భగ్గుమన్న విభేధాలు.. మంత్రి పొన్నంపై సొంత పార్టీ మాజీ ఎంపీ ఫైర్ ! :: https://telugu.oneindia.com/news/telangana/former-mp-anjan-kumar-yadav-comments-on-minister-ponnam-prabhakar-454595.html?ref=DMDesc